24 C
Hyderabad
Sunday, August 2, 2026

చీతా అధికారుల మెరుపు దాడులు

Must read

📰 Generate e-Paper Clip

 

మెండోరా, బతుకమ్మ :

 

మెండోరా మండలం సావేల్ గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్ వాహనాలను చీత అధికారులు శనివారం పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించినట్లు మెండోరా ఎస్సై సువాసిని తెలిపారు. ఆరు ట్రాక్టర్ వాహానాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పేర్కొన్నారు.

More articles

Latest article