పిట్లం , బతుకమ్మ
పిట్లం మండల కేంద్రంలోని రెండు దాబాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు. మంగళవారం రాత్రి ఫ్యామిలీ దాబా పేర్లతో నడిపించవలసిన దాబాలు మద్యం సిట్టింగ్ ధాబాలుగా నడిపిస్తున్నారని సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. వెంగ బాయ్స్, సవేరా దాబాలలొ మద్యం సిట్టింగ్ లు నడిపిస్తున్నట్టు గుర్తించి యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
