29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి కొత్తపల్లి రవికిరణ్ రూ.11 వేల విరాళం

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని చెరువు కట్ట వద్ద ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణంలో భాగంగా రుద్రూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్తపల్లి రవి కిరణ్ ఆలయ కమిటీ నిర్వాహకులకు రూ.11 వేల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు కొత్తపల్లి రవి కిరణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ముదిరాజ్ సంఘ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article