25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బీహార్ సీఎం నితిష్ కుమార్ రాజీనామా

 

. . . బీహార్ కు తొలి బిజేపి సీఎం

 

వెబ్ డెస్క్, బతుకమ్మ:

 

బీహార్ రాష్ట్రాన్ని 21 సంవత్సరాలు సీఎంగా పాలించిన సీఎం నితిష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల రాజ్యసభ కు ఎన్నికైనా నితిష్ కుమార్ సీఎం పదవిని త్యజించారు. దానితో ప్రస్తుతం బిజేపి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న డిప్యూటి సీయం సామ్రాట్ చౌధరి కి సీఎం పదవి దక్కనుంది. సామ్రాట్ చౌధరి బీహర్ లో బిజేపి నుంచి తొలి సీఎం పదవి దక్కనున్న నేతగా నిలువనున్నారు. గత అసెంబ్లి ఎన్నికలలో ఎన్ డిఏ తో కలిసి పోటిచేసిన నితిష్ కుమార్ అర్ధాంతరంగా సీఎం పదవిని వదులుకున్నారు. పోత్తులో బాగంగానే సీఎం నితిష్ కుమార్ రాజీనామా చేసి, బిజేపికి అవకాశం ఇచ్చారని చర్చ జరుగుతుంది.

Samrat Chaudhary as Bihar CM

More articles

Latest article