బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి

  . . . బీహార్ సీఎం నితిష్ కుమార్ రాజీనామా   . . . బీహార్ కు తొలి బిజేపి సీఎం   వెబ్ డెస్క్, బతుకమ్మ:   బీహార్ రాష్ట్రాన్ని 21 సంవత్సరాలు సీఎంగా పాలించిన సీఎం నితిష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల రాజ్యసభ కు ఎన్నికైనా నితిష్ కుమార్ సీఎం పదవిని త్యజించారు. దానితో ప్రస్తుతం బిజేపి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న డిప్యూటి సీయం సామ్రాట్ చౌధరి కి సీఎం పదవి దక్కనుంది. సామ్రాట్...