29 C
Hyderabad
Monday, August 3, 2026

మానసగౌడ్ ని అభినందించిన టీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

 

ఇటీవల జరిగిన నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికైన మానసగౌడ్ ని పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు తన స్వగృహంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశించారు. ఈ సందర్భంగా మానసగౌడ్ తనను అభినందించి ప్రోత్సహించిన మహేష్ కుమార్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలిపారు.భవిష్యత్తులో ఇదే విధంగా సహాయ,సహకారాలు అందించాలని ఆకాంక్షించారు..

More articles

Latest article