25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ విట్టల్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సోమవారం డీఎస్పీ విట్టల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా అధికారి నాగేశ్వర్ రావు, పట్టణ సీఐ తుల శ్రీధర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

More articles

Latest article