24 C
Hyderabad
Sunday, August 2, 2026

రేషన్ దుకాణాల్లో తూనికల అధికారుల తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని రేషన్ దుకాణాలను బుధవారం తూనికల కొలతల ఇన్స్ పెక్టర్ సందీప్ కుమార్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రేషన్ షాపుల్లోని తూనికలను పరిశీలించారు. లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందించే సమయంలో తూనికలలో పొరపాట్లు లేకుండా చూసుకోవాలని రేషన్ డీలర్లకు ఆదేశించారు. ఈ తనిఖీలలో తూనికల కొలతల సిబ్బంది, రేషన్ డీలర్లు ఉన్నారు.

More articles

Latest article