25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇసుక పరిశీలించిన అధికారులు

Must read

📰 Generate e-Paper Clip

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

మోర్తాడ్ మండలంలోని గండ్ల పేట్ గ్రామంలో మంగళవారం సీజ్ చేసిన ఇసుక కుప్పలను గురువారం నిజామాబాద్ టెక్నికల్ అసిస్టెంట్ నాగేష్ (ఏడీ, మైన్స్ అండ్ జుయాలజీ డిపార్ట్ మెంట్) పరిశీలించారు. అనంతరం ఇసుక క్వాంటిటీ ని లెక్కించడం జరిగిందని పేర్కొనారు. ఆయన వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్, రంజిత్ కుమార్, ఇతర రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

More articles

Latest article