27.5 C
Hyderabad
Friday, July 31, 2026

మనువళ్ళతో హోలీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ బతుకమ్మ :

 

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో తన కుటుంబ సభ్యులు మనుమలు రిషిక్ రెడ్డి, రుషాంక్ రెడ్డి లతో  కలిసి బుధవారం స్వగృహంలో హోళీ సంబరాల్లో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని రంగులు చల్లుకున్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ హోలీ పండుగ మన అందరి జీవితాల్లో కొత్త రంగులు నింపాలని, కామ దహనం చేసి, రంగులు చల్లుకుని, ఆనందం పంచుకుని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన కోరారు.

More articles

Latest article