26.6 C
Hyderabad
Monday, August 3, 2026

గోవులకు ఎస్సై సాయన్న దాన పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని దేవిదాస్ రావు గోశాలలోని గోమాతలకు సోమవారం ఎస్సై పి.సాయన్న దాన పంపిణీ చేశారు. గోమాత అంటే దేవునితో సమానమని, గోమాతను పూజిస్తే కోటి దేవుళ్లను పూజించే ఫలితం ఉంటుందని ఎస్సై సాయన్న తెలిపారు. రుద్రూర్ మండల కేంద్రంలో ఎస్సై సాయన్న చేస్తున్న సేవలు అభినందనీయమని, ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, గో సేవకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article