. . .ఇజ్రయిల్ అమెరికా దాడుల్లో ఖోమైని ఖతం
. . . 40 రోజుల సంతాప దినాలుగా ప్రకటించిన ఇరాన్
వెబ్ డెస్క్, బతుకమ్మ :
మధ్య ప్రాచ్యo లో బీకర యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయిల్, అమెరికా లు ఇరాన్ పై యుద్ధం ప్రకటించి మిస్సయిల్లతో దాడికి దిగిని విషయం తెలిసిందే. ఇరాన్ కూడా అంతే ధీటుగా ఇజ్రాయిల్ పై, అమెరికా స్థావారాలపై దాడులు చేసింది. అయితే శనివారం అమెరికా, ఇజ్రాయిల్ దాడిలో ఇరాన్ సుప్రీం కమాండర్ ఆమేతుల్లా ఖోమయిని అధికారిక నివాసం పై దాడి చేసాయి. ఈ దాడిలో సుప్రీం కమాండర్ నివాసం నెల మట్టమైనది. ఈ ఘటనలో ఆమెతుల్లా ఖోమైని హతం అయినట్టు వార్తలు వచ్చాయి. కానీ అటు అమెరికా, ఇజ్రాయిల్ మాత్రం ధ్రువీకరించలేదు. ఆదివారం తెల్లవారుజామున ఇరాన్ అధికారిక వర్గాలు సుప్రీం కమాండర్ మరణం ను నిర్ధారించి 40 రోజుల సంతాప దినాలు ప్రకటిచింది. దానిని అధికారిక టీవీ ప్రసారం చేసింది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు మాత్రం ఇరాన్ సుప్రీం కమాండర్ ఆమెతుల్లా ఖోమైని ని నియంత గా ప్రకటించి చాలా సార్లు సీ ఐ ఎ, మోసాద్ లు హత్యయత్నాలు చేసాయి. 2025 డిసెంబర్ లో ఇరాన్ లో దృవ్యోల్బణం అడగటండంతో అల్లర్లు చేలారేగాయి. కానీ వాటిని అమెరికా, ఇజ్రాయిల్ చర్యలు గా ప్రకటించిన ఇరాన్ సుప్రీం కమాండర్ ఆమెతుల్లా ఖోమయిని వాటిని అణిచివేశారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ లు జరిపిన కాల్పులల్లో వందల మంది చనిపోగా, వేలమంది ని ఖైదు చేశారు. ఆనాటి నుంచి అమెరికా యద్ధ సన్నాహాలు చేసింది. పశ్చిమసియా లో శాంతి కోసం అని ప్రకటించిన యుద్దo ఖోమెని గద్దె దించడం అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా సాగింది. పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమైయినా నేపథ్యంలో శాంతి చర్చలు జరిగినా అవి యుద్దo ను నీవరించలేకపోయాయి. అదే సమయం లో ఇరాన్ సుప్రీం ఆమెతుల్లా ఖో్మయిని హతం కావడం తో యద్ధం ఆగుతుందని అక్కడ కొత్త సర్కార్ కు అమెరికా ప్రణాళికలు వేస్తున్నట్టు తెలిసింది.
