ఇరాన్ సుప్రీం కమాండర్ ఆమేతుల్లా ఖోమైని హతం
. . .ఇజ్రయిల్ అమెరికా దాడుల్లో ఖోమైని ఖతం . . . 40 రోజుల సంతాప దినాలుగా ప్రకటించిన ఇరాన్ వెబ్ డెస్క్, బతుకమ్మ : మధ్య ప్రాచ్యo లో బీకర యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయిల్, అమెరికా లు ఇరాన్ పై యుద్ధం ప్రకటించి మిస్సయిల్లతో దాడికి దిగిని విషయం తెలిసిందే. ఇరాన్ కూడా అంతే ధీటుగా ఇజ్రాయిల్ పై, అమెరికా స్థావారాలపై దాడులు చేసింది. అయితే శనివారం అమెరికా, ఇజ్రాయిల్ దాడిలో ఇరాన్ సుప్రీం కమాండర్...