27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అంగన్వాడీ చిన్నారులకు అల్పాహారం అందజేత

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్ బతుకమ్మ :

 

రుద్రూర్ గ్రామానికి చెందిన కడారి సాయినాథ్ మొదటి వర్ధంతి సందర్బంగా  గ్రామంలోని అంగన్వాడి సెంటర్ 1,2,3 లో శుక్రవారం చిన్నారులకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు గంగామణి, పద్మ,  సాయినాథ్ కుటుంబ సభ్యులు, మిత్రులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article