27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

వికారాబాద్ లో డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ఈ నెల 21 నుంచి 10 రోజుల పాటు వికారాబాద్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సంబందించిన డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిభిరం నిర్వహిస్తున్నట్టు నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. ఈ శిక్షణా శిబిరంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తన పరిచయ కార్యక్రమంతో పాటు తన రాజకీయ అనుభవాన్ని పంచుకున్నారు. అనంతరం ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు, కార్పొరేషన్ పీఠం పై విజయాన్ని, అలాగే భవిష్యత్తులో చేపట్టబోయే ప్రణాళికల గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.

More articles

Latest article