27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

వాహన ర్యాలీ ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ: పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కు స్వాగతం పలికేందుకు నిజామాబాద్ బయల్దేరిన వాహన ర్యాలీని బాన్సువాడలోని అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఇన్ చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసీసీ బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి నిజామాబాద్ కు వస్తున్న మహేశ్ కుమార్ గౌడ్ కు ఘనస్వాగతం పలికేందుకు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లినట్లు తెలిపారు.

 

More articles

Latest article