27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణి

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ :

 

నందిపేట్ మండల పరిధిలో గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న పలు బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు సిహెచ్ కొండూరు గ్రామంలో లబ్ధిదారులు ఐన జవ్వాజి సవితకి రూ. 31,500, ఖాసిం బీ కి రూ. 10,000 చెక్కులను నందిపేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Distribution of CM Relief Fund cheques
Distribution of CM Relief Fund cheques

More articles

Latest article