28.8 C
Hyderabad
Monday, August 3, 2026

భిక్కనూరులో బతుకమ్మ పత్రిక 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

భిక్కనూరు, బతుకమ్మ :

 

సంచలన కథనాలతో రెండు జిల్లాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న బతుకమ్మ దిన పత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అనతి కాలంలోనే అన్ని వర్గాలలో బతుకమ్మ పత్రిక మంచి పేరు తెచ్చుకుందని, అంతేకాకుండా ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజల ముందు ఉంచి కొత్త ట్రెండును సృష్టిస్తుందన్నారు. పత్రికా విలువను పాటిస్తూ ఇలానే ముందు కు సాగుతూ మరింత పేరును సంపాదించాలని ఎస్సై ఆకాంక్షించారు.

More articles

Latest article