30.9 C
Hyderabad
Monday, August 3, 2026

మన ఏద మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్ మస్ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

ఎల్లారెడ్డి గురువారం క్రిస్మస్ వేడుకలు మన ఏద మినిస్ట్రీస్ అధ్వర్యంలో ఘనంగా జరిగాయి. క్రిస్మస్ ఆరాధన” దైవ సేవకులు టువంటి బ్రదర్.శ్రీనివాస చారి , సిస్టర్.హెప్సిబా చారి  ద్వారా దేవునికి మహిమ కరముగా జరిగింది.ఎల్లారెడ్డి చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మందితో ఏద వర్షిప్ సెంటర్ నిండిపోయింది.ఇట్టి ఆరాధనలో దైవ సేవకులు యేసు క్రీస్తు ప్రభువు వారు పాపం లో పుట్టిన మనుషుల యొక్క రక్షణ కొరకు పరిశుద్ధుడు ఈ లోకంలో మనిషి రూపేనా జన్మించి మనందరికీ రక్షణ కలిగజేశాడు అని వాక్యం బోధించారు. ఈరోజు ఆరాధనకు వచ్చిన వారందరూ దేవుని ద్వారా దీవించండి వెళ్లారు.దైవ సేవకులు సంతోషానికి గుర్తు దేవుని సన్నిధిలో కేక్ కూడా కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

Christmas celebrations under the auspices of our ministries

More articles

Latest article