బతుకమ్మ, ఆర్మూర్ : బతుకమ్మ సంబరాలు స్మైల్స్ ద స్కూల్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. చిన్నారులు అందరూ ట్రెడిషనల్ డ్రెస్సెస్ తో వచ్చి బతుకమ్మ సాంగ్స్ మీద డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇందులో కరెస్పాండెంట్ షబానా గో హర్, డైరెక్టర్ రఫీ గౌహర్, ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు సింధూర సవిత, శ్రావణి, రోజా, సరిత, సింధుజ, ప్రసన్న, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
