24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఏర్గట్ల మండలంలో హోరా హోరీగా జరిగిన ఎన్నికలు

Must read

📰 Generate e-Paper Clip

… గెలిచిన అభ్యర్థుల సంబరాలు

 

ఏర్గట్ల, బతుకమ్మ : 

 

ఏర్గట్ల మండలంలో హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ ఉప సర్పంచ్ అభ్యర్థులు అభ్యర్థులు స్వల్ప ఆదిక్యంతో గెలుపొందారు. ఏర్గట్ల గ్రామ సర్పంచ్ గా కొలిపాక ఉపేందర్ రెడ్డి,ఉప సర్పంచ్ గా సున్నపు లక్ష్మి, ఎన్నిక కావడం జరిగింది.1వార్డు సభ్యులుగా సం గేము విజయలక్ష్మి, 2 మహమ్మద్ సలీమా3దొబ్బల సరోజన,4 కూరాకుల లావణ్య,5 ఎట్టెం అరుణ్ యాదవ్,6 జక్కని వంశీ, 7 చిలివేరి లిఖిత, 8 కామని వాణి,9 సున్నపు రవి,10 కారు పాకల నవీన్,11 తునికి శ్రీకాంత్,12 సున్నపు లక్ష్మి,13 జుంగల గంగాధర్,14 గన్నారపు రాజేశ్వర్, అలాగే తాళ్లరాంపూర్ గ్రామ సర్పంచ్ గా బెజ్జారపు పావని భానుచందర్, ఉప సర్పంచ్ గా చాట్ల జనార్ధన్, ఎన్నిక జరిగినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. వార్డు సభ్యులుగా 1 డిపు రజిత, 2 ఏర్గట్ల లక్ష్మి,3 తమ్ముడి బాల హంస, 4 మర్రి గౌతమ్, 5 రాంపల్లి లలిత, 6 సోమ దేవా రెడ్డి,7 చాట్ల జనార్ధన్, 8 ఏనుగు నవీన్,9 బైండ్ల జలజ,10 బోదాసు గంగాధర్, ఎన్నిక కావడం జరిగింది. అలాగే తడపాకల్ గ్రామ సర్పంచ్ గా జింక స్వప్న అనిల్, ఉప సర్పంచ్ గా లోల పు రాజు ఎన్నిక కావడం జరిగింది. వార్డు సభ్యులుగా 1 మాదత్తు సునిత, 2 ఆరేపల్లి సునీత, 3 మహమ్మద్ అక్ర్ ర్,4 మాధత్తు మహేష్, 5 అయిడ్ల చిన్నారెడ్డి, 6 ఎనుగందుల రుచిత, 7 చిట్యాల రాజేష్, 8 లోలపు రాజు, ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. బట్టపూర్ గ్రామ సర్పంచ్ గా భూషణ వేణి ప్రవీణ్ యాదవ్, ఉప సర్పంచ్ గా మూడు దయానంద్ నాయక్, ఎన్నిక కావడం జరిగింది. వార్డు మెంబర్లుగా 1 సారంగి ముత్యమ్మ, 2 కూతురు మౌనిక, 3 మహమ్మద్ హుస్సేన్ ఆలీ, 4 అడిచర్ల హేమలత, 5 కొత్తపల్లి నీలిమ, 6 బొంపల్లి గంగాధర్, 7 తాళ్ల అరవింద్, 8 పొక్కల్కర్ గణేష్, 9 మూడు దయానంద్ నాయక్, 10 మాలోత్ భీమ నాయక్ ఎన్నిక కావడం జరిగింది. అలాగే తోర్తి గ్రామ సర్పంచ్ గా కౌడా పెద్ద భూమేశ్వర్, ఉప సర్పంచ్ గా బొల్లపల్లి సుమన్ గౌడ్, ఎన్నిక కావడం జరిగింది. వార్డు సభ్యులుగా 1 ధనం నికిత, జక్కు లావణ్య, 3 అడ్వాల గంగాధర్, 4 మోర్తాడ్ సాయన్న, 5 బొల్లపల్లి సుమన్ గౌడ్, 6 కొండ్ర పద్మ, 7 జంబుక సురేష్, 8 ఎర్గాల నాగార్జున్,9 ఎర్గాల అఖిల, 10 పల్లపు నరసయ్య, ఎన్నిక కావడం జరిగిందని ఎలక్షన్ అధికారి తెలియజేయడం జరిగింది. ఇట్టి సందర్భంలో సర్పంచులుగా ఉప సర్పంచులు గా వార్డ్ సభ్యులుగా గెలుపొందిన అభ్యర్థులు వారి గ్రామాల్లో టపాకాయలు కాలుస్తూ పూల మాలలతో ఊరేగింపు జరిపి సంబరాలు చేసుకోవడం జరిగింది.

More articles

Latest article