ఏర్గట్ల మండలంలో హోరా హోరీగా జరిగిన ఎన్నికలు
... గెలిచిన అభ్యర్థుల సంబరాలు ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల మండలంలో హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ ఉప సర్పంచ్ అభ్యర్థులు అభ్యర్థులు స్వల్ప ఆదిక్యంతో గెలుపొందారు. ఏర్గట్ల గ్రామ సర్పంచ్ గా కొలిపాక ఉపేందర్ రెడ్డి,ఉప సర్పంచ్ గా సున్నపు లక్ష్మి, ఎన్నిక కావడం జరిగింది.1వార్డు సభ్యులుగా సం గేము విజయలక్ష్మి, 2 మహమ్మద్ సలీమా3దొబ్బల సరోజన,4 కూరాకుల లావణ్య,5 ఎట్టెం అరుణ్ యాదవ్,6 జక్కని వంశీ, 7 చిలివేరి లిఖిత, 8 కామని వాణి,9 సున్నపు రవి,10...