30.9 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ జాగృతి నవీపేట్ మండల కన్వీనర్ గా కేశనోల్ల పీతాంబర్

Must read

📰 Generate e-Paper Clip

 

 నవిపేట్ , బతుకమ్మ :

క్షేత్రస్థాయిలో తెలంగాణ జాగృతి కార్యవర్గ ఏర్పాటు లో భాగంగా నవీపేట్ మండలం బినోల గ్రామానికి చెందిన కేశనోల్ల పీతాంబర్ నవీపేట్ మండల అధ్యక్షుడు గా  నియమితులు అయ్యారు. బుధవారం తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత  ఈ మేరకు  నియామక పత్రం అందచేశారు. జాగృతి లక్ష్యాలకు అంకితమై శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. తనపై నమ్మకం తో తనను నవిపేట్ మండల అధ్యక్షుడు గా నియమించినందుకు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత,  జాగృతి ప్రధాన కార్యదర్శి నవినా చారీలకు ధన్యవాదాలు తెలిపారు

More articles

Latest article