తెలంగాణ జాగృతి నవీపేట్ మండల కన్వీనర్ గా కేశనోల్ల పీతాంబర్
నవిపేట్ , బతుకమ్మ : క్షేత్రస్థాయిలో తెలంగాణ జాగృతి కార్యవర్గ ఏర్పాటు లో భాగంగా నవీపేట్ మండలం బినోల గ్రామానికి చెందిన కేశనోల్ల పీతాంబర్ నవీపేట్ మండల అధ్యక్షుడు గా నియమితులు అయ్యారు. బుధవారం తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఈ మేరకు నియామక పత్రం అందచేశారు. జాగృతి లక్ష్యాలకు అంకితమై శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. తనపై నమ్మకం తో తనను నవిపేట్ మండల అధ్యక్షుడు గా నియమించినందుకు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, జాగృతి...