25.3 C
Hyderabad

సర్పంచ్, ఉప సర్పంచ్ లను సన్మానించిన ఏనుగు

Must read

📰 Generate e-Paper Clip

వర్ని, బతుకమ్మ : వర్ని మండలం అఫంది ఫారం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన గ్రామ సర్పంచ్ ధారావత్ వినూత వినోద్ కుమార్, ఉపసర్పంచ్ ప్రతాప్ సింగ్ లను బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నరేష్, శ్రవణ్ అనూష, హీరిబాయ్, భరత్, అశోక్, గ్రామ కాంగ్రెస్ నాయకులు రాజేందర్, రాంసింగ్ రమేష్, శ్యామ్ రవి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ, వర్ని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదర హర్ష, మేస్త్రి శీను పాల్గొన్నారు.

More articles

Latest article