30.9 C
Hyderabad
Monday, August 3, 2026

పౌరా హక్కులపై అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ:మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో  శనివారం పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఉన్న హక్కుల గురించి చట్టాల గురించి వివరించడం జరిగింది. కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారి, శ్రీ సాయి కుమార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, రంజిత్ కుమార్, పోలీస్ కానిస్టేబుల్, బాలాజీ గ్రామ ప్రజలు  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article