27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏసీబీ వలలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇంటి నిర్మాణం అనుమంతి కోసం ఒకరి వద్ద రూ.20వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

More articles

Latest article