28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్ పార్టీలో చేరిక

Must read

📰 Generate e-Paper Clip

సిరికొండ, బతుకమ్మ : సిరికొండ మండలంలోని చిన్న వాల్గోట్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గణేష్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే  భూపతి రెడ్డి  కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి  పార్టీ లోకి  ఆహ్వానించారు. గణేష్ తో పాటు మాజీ ఉప సర్పంచ్ ప్రసాద్, సంతోష్, దాడిగా చిన్న గణేష్, దాసు,  వీడీసీ చైర్మన్ గంగారెడ్డి,  భాస్కర్ రెడ్డి,  రాజారెడ్డి,  రమణ గౌడ్, బొర్రయ్య,  గంగారెడ్డి,  ఒగ్గెరి  స్వామి, హరిదాస్  కాంగ్రెస్ పార్టీ లో  చేరారు. స్థానిక  సర్పంచ్ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థిని  భారీ మెజారిటీతో  గెలిపించాలని ఎమ్మెల్యే భూపతి రెడ్డి సూచించారు.

Joining the Congress Party

More articles

Latest article