28.2 C
Hyderabad

గన్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ కు గాయాలు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని అంబర్ పేట్ సీపీఎల్ గ్రౌండ్ లో గన్ మిస్ ఫైర్ అయింది. ఈఘటనలో ఏపీ కేడర్ కు చెందిన కానిస్టేబుల్ గోవర్ధన్ రెడ్డికి గాయాలయ్యాయి. గార్డ్ డ్యూటీలో ఉండగా ఆదివారం అర్ధరాత్రి కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ ఘటన చోటు చేసుకుంది.  దీంతో గాయపడ్డ కానిస్టేబుల్ ను కేర్ ఆస్పత్రికి తరలించారు.

More articles

Latest article