27.3 C
Hyderabad
Friday, July 31, 2026

రెండు బస్సులు ఢీ : ఆరుగురు మృతి

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  తమిళనాడులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెనకాశీ- మధురై రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేటు బస్సులు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. మరో 28 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

More articles

Latest article