28.2 C
Hyderabad

ఎస్సైపై చర్యలు తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటా 

Must read

📰 Generate e-Paper Clip

మహబూబాబాద్, బతుకమ్మ :  మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ఎస్సై ఉపేందర్ పై చర్యలు తీసుకోవాలని వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ నిరసన తెలిపింది. ఎస్సైపై చర్యలు తీసుకోకపోతే వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని మహిళ హెచ్చరిస్తోంది. స్థానికులు మహిళను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.

More articles

Latest article