వనపర్తి, బతుకమ్మ: వనపర్తి జిల్లా గోపాల్ పేటలో టీజీ ఎన్పీడీసీఎల్ ఏఈ హర్షవర్ధన్ మంగళవారం ఏసీబీకి చిక్కారు. ఓ రైతు నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యండెండ్ గా పట్టుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.