27.4 C
Hyderabad

వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకుంటా

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : వచ్చే ఏడాదిలో తాను పెళ్లి చేసుకుంటానని నటుడు సాయి దుర్గాతేజ స్పష్టం చేశారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ కు ఆయన చెక్ పెట్టారు. వచ్చే ఏడాదిలో తాను నటించిన ’సంబరాల ఏటిగట్టు‘ విడుదలవుతుందని మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. అభిమానుల అంచనాలను అందుకునేందుకు కష్టపడుతున్నట్లు పేర్కొన్నారు.

More articles

Latest article