23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న మానాల

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండల కేంద్రంలో ఆదివారం జరిగిన పలు వివాహాలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి హాజరయ్యారు. వివాహం చేసుకున్న నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గిర్మజి గోపి, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article