27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఫిర్యాదుదారు అనుమానాస్పద మృతి

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.ఈకేసుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ మాజీ ఏవీఎస్ వో సతీశ్ మృతి చెందాడు. తాడిపత్రిలోని రైల్వే ట్రాక్ పై అతడి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. గతంలో హుండీ లెక్కింపు సమయంలో రవికుమార్ చోరీ చేసినట్లు సతీశ్ ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా అతడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

More articles

Latest article