28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ఏర్గట్ల లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా తుపాకుల శ్రీనివాస్ గౌడ్

Must read

📰 Generate e-Paper Clip

 

బతుకమ్మ, ఏర్గట్ల :

ఎర్గట్ల మండలం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గంను ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం లయన్స్ క్లబ్ శాఖ ను  గవర్నర్ అమర్నాథ్ రావు అధ్వర్యంలో అధ్యక్షునిగా తుపాకుల శ్రీనివాస్ గౌడ్ ను, కార్యదర్శిగా చిరంజీవి, కోశాధికారిగా శ్రీరాముల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా గుల్లే రాజేశ్వర్, ఎనుగంటి వెంకటేష్ గౌడ్, సనుగుల రమేష్, రత్నయ్య, లను నియమించి నియామకపు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సుధీర్ బాబు, రాజన్న, సూర్యనారాయణ,మోర్తాడ్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పబ్బ సంజీవ్, మాజీ ఎంపీటీసీ గోపిడి సత్యనారాయణ,రంగు వెంకటేష్ గౌడ్, జక్కని శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article