26.3 C
Hyderabad
Monday, August 3, 2026

4వ టౌన్ ఎస్ హెచ్ ఓ గా బాధ్యతలు స్వికరించిన సతీష్ 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : 

 

నగరంలోని 4వ టౌన్ ఎస్ హెచ్ ఓ గా సతీష్ ఆదివారం బాధ్యతలు స్వికరించారు. ఇటీవల నిజామాబాద్ రూరల్, 4వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గా అప్ గ్రేడ్ చేస్తూ ఐజి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా సతీష్ ను 4వ టౌన్ ఎస్ హెచ్ ఓగా, నిజామాబాద్ రూరల్ కు శ్రీనివాస్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ హెచ్ ఓ సతీష్ గతంలో నిజామాబాద్ నార్త్ సిఐ గా, డిసిఆర్ బి లో పని చేశారు. 

… శాంతి భద్రతలే ధ్యేయంగా  పనిచేస్తా : ఎస్ హెచ్ ఓ సతీష్

4వ టౌన్ పరిధిలో శాంతిభద్రతల ధ్యేయంగా పనిచేస్తానని ఎస్ హెచ్ ఓ సతీష్ తెలిపారు. అధికారులు, ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకు పాటుపడుతానన్నారు.

Satish assumes charge as 4th Town SHO

More articles

Latest article