4వ టౌన్ ఎస్ హెచ్ ఓ గా బాధ్యతలు స్వికరించిన సతీష్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని 4వ టౌన్ ఎస్ హెచ్ ఓ గా సతీష్ ఆదివారం బాధ్యతలు స్వికరించారు. ఇటీవల నిజామాబాద్ రూరల్, 4వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గా అప్ గ్రేడ్ చేస్తూ ఐజి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా సతీష్ ను 4వ టౌన్ ఎస్ హెచ్ ఓగా, నిజామాబాద్ రూరల్ కు శ్రీనివాస్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ హెచ్ ఓ సతీష్ గతంలో నిజామాబాద్ నార్త్ సిఐ గా,...