25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇక్రా ఐడియాల్ పాఠశాలలో జికే స్క్రీనింగ్ టెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ  : జి కే క్విజ్ సందర్భంగా బాన్సువాడ పట్టణలోని ఇక్రా ఐడియాల్ పాఠశాలలోని మూడో నుంచి ఆరు తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో మొత్తం 40 విద్యార్థులు పాల్గొనగా 30 మంది విద్యార్థులకు ఉత్తీర్ణత సాధించారు. 15 నవంబర్ శనివారం నాడు జి కే క్విజ్ పాఠశాలలో నిర్వహించ బడుతుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆకిఫ్ హుస్సేన్, ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article