26.2 C
Hyderabad
Monday, August 3, 2026

గవర్నర్ చేతుల మీదుగా బంగారు పథకం అందుకున్న చౌడేకర్ యోగేష్

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండల కేంద్రానికి చెందిన చౌడేకర్ యోగేష్ కరీంనగర్  శాతవాహన విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా బంగారు పథకం అందుకున్నారు. చౌడేకర్ సంతోష్ యమున దంపతుల కుమారుడైన యోగేష్ 2020-21 సంవత్సరానికి గాను ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మారుమూల మద్నూర్ గ్రామం యోగేష్ బంగారు పథకం సాధించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

More articles

Latest article