28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సుదర్శన్ రెడ్డిని  కలిసిన వినయ్ రెడ్డి 

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ :  తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఈసందర్భంగా సుదర్శన్ రెడ్డిని బుధవారం ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీఇన్ చార్జి వినయ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుదర్శరన్ రెడ్డిని సన్మానించారు.

 

 

More articles

Latest article