26.2 C
Hyderabad
Monday, August 3, 2026

నగరంలో వికసించిన బ్రహ్మ కమలం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : హిమాలయ పర్వతాల్లో వికసించే అరుదైన బ్రహ్మ కమలం పుష్పం నగరంలో గంగస్తాన్ ప్రాంతంలో నివాసముండే మహేందర్ గౌడ్ నివాసంలో వికసించింది. సంవత్సరంలో ఒకసారి మాత్రమే వికసించే ఈ పుష్పానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఈ ప్రాంతం లో ఒకరి నివాసంలో తులసి చెట్టు పక్కనే ఉన్న బ్రహ్మ చెట్టుకు శుక్రవారం ఉదయం ఈ పువ్వు వికసించింది. ఈ చెట్టు కొమ్మలతోనే పువ్వు వికసించడం ఈ చెట్టుకు ఉన్న ప్రత్యేకత. అయితే బ్రహ్మ కమలం వికసించడంతో చుట్టుపక్కల ప్రాంతవాసులందరూ కమలాన్ని తిలకించేందుకు ఆసక్తి చూపించారు.

The Brahma lotus blossomed in the city

More articles

Latest article