29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

హలీవుడ్ ను హైదరాబాద్ కు తీసుకువస్తా : సీఎం రేవంత్

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక కావాలనేది తన సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఐటీ, ఫార్మా పరిశ్రమలు ఎలాగో .. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అలాగేనని మీ అండతో హాలీవుడ్ ను హైదరాబాద్ కు తీసుకువస్తానని పేర్కొన్నారు. సినీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో ఆయనకు సన్మానసభ జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మికుల కష్టాలు తెలుసని, సినీ కార్మికుల కోసం వెల్ఫేర్ ఫండ్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

More articles

Latest article