24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఏసీబీకి చిక్కిన కొమురం భీం జిల్లా  డీసీవో

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్,బతుకమ్మ :  మంచిర్యాల జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న కొమరం భీం జిల్లా సహకార అధికారి రాథోడ్ బిక్కు శనివారం ఏసీబీ అధికారులకు చిక్కారు.  బెజ్జూర్ పీఏసీఎస్ లో పని చేస్తున్న మాజీ సీఈవో వెంకటేశ్వర్ గౌడ్ ను రెన్యువల్ చేసేందుకు డబ్బుల ఇవ్వాలని డిమాండ్ చేయడంలో రూ. 8 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో రూ. 2 లక్షలు మొదటి విడుతగా ఇచ్చేందుకు మాజీ సీఈవో వెళ్లగా.. రాథోడ్ బిక్కు నాయక్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు ఈకేసును విచారిస్తున్నారు.

More articles

Latest article