24 C
Hyderabad
Sunday, August 2, 2026

అంగన్వాడి పిల్లలకు కుర్చీలు అందజేత

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: దయా హృదయుడు రాజన్న తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో గల రెండు అంగన్వాడి కేంద్రాలలో చదువుతున్న పిల్లలకు పదవి విరమణ పొందిన రాజన్న శుక్రవారం 24 కుర్చీలను అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు సుమలత, ఇందిరా ఆయనను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పెగడ ముత్తెన్న,అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article