28.2 C
Hyderabad

ఇరుముడితో శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి  ముర్ము

Must read

📰 Generate e-Paper Clip

శబరిమల,బతుకమ్మ :  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల యాత్రలో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా ఇరుముడి ధరించి పవిత్ర పదునెట్టాంబడిని(18 మెట్లు ) ఎక్కి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆలయ అధికారులు, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు సభ్యులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.

More articles

Latest article