25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆర్టీసీ డిపో మేనేజర్‌గా రవి కుమార్ బాధ్యతల స్వీకరణ

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపోకు నూతన డిపో మేనేజర్‌గా రవికుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ఇక్కడ పని చేసిన డిపో మేనేజర్ సరితా దేవి హకీంపేట్ డిపోకు బదిలీపై వెళ్లగా జీడిమెట్ల డిపో నుండి ప్రమోషన్ పై రవికుమార్ బాన్సువాడ డిపోకు బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ… ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సులు సమయపాలనతో నడిచేలా చర్యలు తీసుకుంటాం.డ్రైవర్లు, కండక్టర్లకు అవసరమైన సూచనలు ఇచ్చాం.సేవా ప్రమాణాలను కాపాడుతూ డిపో పనితీరును మెరుగుపరచడం మా ప్రధాన లక్ష్యం అని తెలిపారు.

More articles

Latest article