28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మద్యం షాపుల నిర్వహణకు 232 దరఖాస్తులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మద్యం షాప్ ల దరాఖాస్తుల ప్రక్రియ 2025-2027 సంవత్సరానికి మద్యం దుకాణాల నిర్వహణకు సోమవారం వరకు జిల్లా వ్యాప్తంగా 102 వైన్ షాప్ లకు 232 దరఖాస్తులు వచ్చారని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.మల్లారెడ్డి తెలిపారు. నిజామాబాద్ స్టేషన్ ఫరిది లో మొత్తం 36 వైన్ షాప్లకు గాను 86 దరఖాస్తులు వచ్చాయన్నారు. బోధన్ స్టేషన్ పరిధిలో మొత్తం18 వైన్ షాప్లకు 38 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఆర్మూర్ స్టేషన్  పరిధిలో మొత్తం 25 వైన్ షాప్లకు 54 దరఖాస్తులు వచ్చాయన్నారు. భీంగల్ స్టేషన్ పరిధిలో మొత్తం 12 వైన్ షాప్లకు గాను 32 దరఖాస్తులు,  మోర్తాడ్ స్టేషన్ పరిధిలో మొత్తం 11 వైన్ షాపులకు గాను 22 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

More articles

Latest article