28.2 C
Hyderabad

కోల్డ్ రిఫ్ సిరఫ్ కంపెనీ మూసివేత

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : కోల్డ్ రిఫ్ సిరఫ్ తయారీకి సంబంధించిన లైసెన్సును తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. కోల్డ్ రిఫ్ దగ్గు మందు వికటించి ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో 22 మంది పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈసిరప్ తయారు చేస్తున్న  తమిళనాడులోని శ్రీసన్ ఫార్మా కంపెనీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

More articles

Latest article