24 C
Hyderabad
Sunday, August 2, 2026

వరద కాలువకు గండి

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ:   శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద కాలువ కు మోర్తాడ్ మండలం గాండ్లపేట పెద్దవాగు వద్ద గండి పడినట్లు స్థానికులు పేర్కొన్నారు. వరద కాలువలో నీరు ఉండడంతో అధిక మొత్తంలో నీరు వాగులోకి వెళ్లిపోతుంది.  గండి ఏర్పడిన దగ్గర ఉన్న పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని స్థానికులు పేర్కొన్నారు.


Flood canal

More articles

Latest article